My Bomma Creations

My Bomma Creations 🎬 Creating captivating web series & short films 🎥 | 🎤 Singing my heart out with cover songs 🎶 | W

28/03/2024

పెళ్లి కానీ సన్నాసివి నీకేం తెలుసురా నేను బాత్రూమ్ లు కూడా కడుగుతాను
-Frustration Prakash

27/03/2024

I feel like my life has stopped without you by my side
-Frustration Prakash

24/03/2024

నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది
-Frustration Prakash

22/03/2024

నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది
-Frustration Prakash

21/03/2024

నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు అంతే కానీ నీ ఇష్టమొచ్చినట్టు చెయ్యకు
-Frustration Prakash

18/03/2024

వెళ్ళినపుడు ఫ్రెష్ మల్లెపువ్వులా వెళ్తున్నాం వచ్చేటప్పుడు శవాల్లా తిరిగి వస్తున్నాం

15/03/2024

గుళ్లో పూజారికి వేసినట్టు ఈ చిల్లర వేసావేంట్రా
-Frustration Prakash

15/03/2024

నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా ముందే ఎందుకు చెప్పలేదు నాకు
-Mr Perfect

14/03/2024

నీ వల్లే మా ఇద్దరికీ గొడవ అయింది కాబట్టి ఒక 5వేలు ఇవ్వు

14/03/2024

నీకు నామీద నిజంగా ప్రేమ ఉందా కోపం ఉంటేనే ప్రేమ ఉన్నట్టా

13/03/2024

తుఫాను వచ్చిన వరద భాధితుల్లా మన మిడిల్ క్లాస్ వాళ్ళు సద్దుకుపోవాలి
-Frustration Prakash

13/03/2024

నీకు అసలు బుద్ధి ఉందా - ఎన్నిసార్లు చెప్పాలి నీకు
-Mr Perfect

Address

1st Floor Abhis Ganga
Ganga
500081

Telephone

+918297296999

Website

Alerts

Be the first to know and let us send you an email when My Bomma Creations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category