NTR FAN'S ఉరవకొండ

NTR FAN'S ఉరవకొండ జై ఎన్టీఆర్ Jai NTR SEVASAMITHE

ఉరవకొండ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన నందమూరి తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం * #పూజా_ ...
20/05/2023

ఉరవకొండ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన నందమూరి తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం * #పూజా_ కార్యక్రమం #కేక్_కటింగ్ #సినిమా #అన్నదాన_కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికే హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మనం ఇలాగే ప్రోగ్రాం చేస్తూ ఉండాలని ఆశిస్తూ
మీ
#ఎన్టీఆర్_ ఫ్యాన్స్_ఉరవకొండ

02/02/2023

Jr NTR biography " నందమూరి ఫ్యామిలీ jr ఎన్టీఆర్ గారిని ఎందుకు వాడుకుంటుంది...?

25/11/2022

Jai NTR jai jai NTR Jr NTR

క్లాస్ అయినా మాస్ అయినా ఎన్టీఆర్ తర్వాత ఎవడైనా... Jr NTR
22/11/2022

క్లాస్ అయినా మాస్ అయినా ఎన్టీఆర్ తర్వాత ఎవడైనా... Jr NTR


BLసినిమా 📽️ ప్రపంచం లోకి వస్తున్నప్పుడు  తాను ఒక్కడిగా వచ్చి ఎన్నో *ఆటుపోట్లను*  తట్టుకొని వర్గాల వారీగా తనపై బాణాలు వేస...
16/11/2022

BLసినిమా 📽️ ప్రపంచం లోకి వస్తున్నప్పుడు తాను ఒక్కడిగా వచ్చి ఎన్నో *ఆటుపోట్లను* తట్టుకొని వర్గాల వారీగా తనపై బాణాలు వేస్తున్న అలుపెరుగని #వీరుడి లా #యుద్ధం చేసి తన భవిష్యత్తు కి తనే దారి వేసుకొని ఎదిగి తానేంటో నిరూపించుకునీ #ప్రపంచ చలన చిత్ర రంగాలకు NTR అంటే ఒక మహా నటుడు అనీ నటనలో స్థిరపడిన హేమాహేమిలు, ప్రేక్షక దేవుళ్ళు, అభిమానులు, సినిమా ప్రేమికులు, దురభిమానులు ఆఖరికి శత్రువులు సైతం మనస్ఫూర్తిగా తన పేరే పలికేలా ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిన మా అన్నయ్య కీ సినీరంగం లో #22సంవత్రాలుపూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాక్షలు అలాగే NTR అభిమానులకి కూడా🎉🎉🎉🎉🎉 జై Jr NTR

A New Day .....A New Vibe.........Stylish Tarak  ❤️ Jr NTR
12/11/2022

A New Day .....
A New Vibe.........
Stylish Tarak ❤️ Jr NTR




11/11/2022

Man of masses Jr NTR sports a new look we wonder what’s cooking?🧐


బ్లాక్ టీషర్ట్లో అదిరిపోయావు అన్న Jr NTR
11/11/2022

బ్లాక్ టీషర్ట్లో అదిరిపోయావు అన్న Jr NTR

Address

Uravakonda
515812

Website

Alerts

Be the first to know and let us send you an email when NTR FAN'S ఉరవకొండ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share