Ande Naren

Ande Naren అందే నరీన్
జనసేనాని సెక్యూరిటీ కోఆర్డినేటర్..!! Best Reviewer with highest number of LIKES will WIN the Competition. Collect surprise Gifts.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇటీవల మరణించిన సంగతి విధితమే నేడు హై...
25/04/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇటీవల మరణించిన సంగతి విధితమే నేడు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని Andey Naren and Mithil Jain పరామర్శించి భాస్కర్ రావు గారు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

17/04/2026

Wishing you many more happy returns of the day SP Garu 💐

16/04/2026

🙏🔥 ఎన్నో ఏళ్ల మా ప్రయత్నం కృషి చాలా సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు జనం కోసం ఒకటి అనుకునే మనిషి ముఖ్యంగా కృషి చేసి, ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమలు చేశారు.

మా అందే నరేన్ గారు మా కోసం మా ఇంటి ఆడపడుచుల కోసం దగ్గరుండి మాకు కావాల్సిన సమస్యను చాలా బాధ్యతతో చేసి పెట్టి హీరోగా నిలిచారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయ‌క‌ర్ గారి సహకారం కూడా ఎంతో కీలకం.

మా యువత మరియు ప్రజల తరపున ఆడపడుచుల తరపున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️💥

Bommidi Nayakar Pawan Kalyan JanaSena Party

24/03/2026

Born for the people. Standing with the people. Fighting for the people.

24/03/2026

Serving under Deputy CM Pawan Kalyan garu feels like falling in love with our work — a true Tholi Prema feeling.

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పనిచేయడం అంటే మన పనిపట్ల ప్రేమలో పడినట్టే… అది నిజమైన తొలి ప్రేమ అనుభూతి.

18/03/2026

కొత్త నిర్మాణం చూసి అనుకోకుండా ఆలయ దర్శనం చేసుకున్నాము 🙏

15/03/2026

చీకటి ఎక్కువైనప్పుడు వెలుగుని చూపించే వాడు వస్తాడు…
ఈ తరం కోసం ఆ దీపధారి జనసేనాని.

Address

Alerts

Be the first to know and let us send you an email when Ande Naren posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your establishment to be the top-listed Cinema?

Share