Vijay Gowthamy Art Movies

Vijay Gowthamy Art Movies movie makers

17/06/2023

కూతురితో శ్రియ డ్యాన్స్ Shriya Dance With Daughter

16/06/2023

3D Bookings 💥

https://youtu.be/sW6utUuFlyo         అందరికి నమస్కారం అండి..💝మేము విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ మేనేజ్మెంట్ అండి..🎉మేము ఇప్పుడ...
09/06/2023

https://youtu.be/sW6utUuFlyo

అందరికి నమస్కారం అండి..💝

మేము విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ మేనేజ్మెంట్ అండి..🎉

మేము ఇప్పుడు నిర్మిస్తున్న గాంగేయ సినిమాకి సంబందించి అలాగే భవిషత్ లో నిర్మించే అన్ని సినిమాలకి సంబంధించిన వివరాలు అన్ని మా ఈ ఛానల్ ద్వార మీకు తెలియచేస్తాం..🎯

కాబట్టి మా ఛానల్ నీ లైక్ చేసి షేర్ చేసుకుని subscribe చేసుకోండి ప్లీజ్..🙏

08/06/2023



08/06/2023

విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు సంయుక్తంగా నిర్మిస్తున్న గాంగేయ...
05/06/2023

విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ పతాకంపై శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు సంయుక్తంగా నిర్మిస్తున్న గాంగేయ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్విరామంగా జరుగుతుంది..❤️

నూతన దర్శకులు శ్రీ బి. రామ చంద్ర శ్రీనివాస కుమార్ గారి దర్శకత్వంలో అలనాటి అందాల హీరో సుమన్ గారు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు..🎉

బి. రామ చంద్ర శ్రీనివాస కుమార్ గారు కొత్త దర్శకుడు అయినప్పటికీ సీనియర్ ఆర్టిస్టులని హ్యాండిల్ చేయడంలో వారి నుంచి తనకి కావలసినది రాబట్టుకోవడం చూస్తుంటే ఒక గొప్ప సీనియర్ డైరెక్టర్ గా కనిపిస్తున్నారు అని ఆ చిత్ర నిర్మాతలు తెలియచేశారు...🎯

అలాగే ఎంతో సీనియర్ నటులైన సుమన్ గారు నేను కొత్త దర్శకుడిని అయినప్పటికీ ఎలాంటి అరమరికలు లేకుండా నాకు కావలసిన విధంగా నటిస్తూ సహకరిస్తున్నారు అని చిత్ర దర్శకులు తెలియచేశారు...🔥

శ్రీ గగన్ విహారి, శ్రీ రణదీర్, శ్రీ తేజంక్, శ్రీ ఆవ్యుక్తా, శ్రీ సుమన్ గారు, 30 years పృధ్వీ గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు, శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ అనుపమ, శ్రీ జోహార్, శ్రీ భాస్కర్ రెడ్డి గారు, శ్రీ వడ్డెళ్లి సాంబశివరావు గారు, శ్రీ భవాని శంకర్ గారు, శ్రీ avm మురళి గారు, శ్రీ చలపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..💝

DOP శ్రీ అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం శ్రీ ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్ శ్రీ కోటగిరి వెంకటేశ్వర రావు గారు, ART శ్రీ వాసు, చీఫ్ కో డైరెక్టర్ శ్రీ యమ్ నరసింహరావు, కో డైరెక్టర్ శ్రీ పి యన్ మహేంద్ర బాబు, నిర్మాతలు శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీ బి.రామ చంద్ర శ్రీనివాస కుమార్ గారు..🎉

ప్రస్తుత తరుణంలో అశ్లీలతకు అసభ్యతకు పెద్ద పీట వేస్తూ మూస ఫార్ములాతో ప్రజలకి విసుగుపుట్టించే చిత్రాలు చాల చాల అధికం అయ్యా...
04/06/2023

ప్రస్తుత తరుణంలో అశ్లీలతకు అసభ్యతకు పెద్ద పీట వేస్తూ మూస ఫార్ములాతో ప్రజలకి విసుగుపుట్టించే చిత్రాలు చాల చాల అధికం అయ్యాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..😔

కాని మా గాంగేయ చిత్రం మాత్రం అందుకు భిన్నంగా సకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా అని ఆ చిత్ర దర్శకులు శ్రీ బి. రామ చంద్ర శ్రీనివాస కుమార్ ఎంతో గర్వంగా చెప్పారు...❤️

అందుకు నిదర్శనంగా సంఘంలో ప్రముఖులు ఆశ్రమ కాల భైరవ ఉపాసకులు శ్రీ ఉదయ భాస్కర్ రెడ్డి గారు అలాగే ప్రముఖ నటులు కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నేషనల్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీ వడెల్లి సాంబశివరావు గారు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు..🎯

దేశ వ్యతిరేక శక్తుల పీచ మణచడానికి
ఒక మెసేజ్ ని ఒక వార్నింగ్ ని ఈ చిత్రం ద్వార ఇస్తున్నాము అని విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ నిర్మాతలు శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు అలాగే శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు...🔥

నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రీ గగన్ విహారి, శ్రీ రణదీర్, శ్రీ తేజంక్, శ్రీ ఆవ్యుక్తా, శ్రీ సుమన్ గారు, 30 years పృధ్వీ గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు, శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ అనుపమ, శ్రీ జోహార్, శ్రీ భాస్కర్ రెడ్డి గారు, శ్రీ వడెళ్లి సాంబశివరావు గారు, శ్రీ చలపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..💝

DOP శ్రీ అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం శ్రీ ర్యాప్ రాక్ షకీల్, ART శ్రీ వాసు, చీఫ్ కో డైరెక్టర్ శ్రీ యమ్ నరసింహరావు, కో డైరెక్టర్ శ్రీ పి యన్ మహేంద్ర బాబు, నిర్మాతలు శ్రీ హేమ కుమార్ రెడ్డి గారు, శ్రీ విజయ శేఖర్ రెడ్డి గారు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీ బి.రామ చంద్ర శ్రీనివాస కుమార్ గారు..🎉

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Vijay Gowthamy Art Movies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category