12/10/2024
🌿*శమీ శమయతే పాపం
శమీ శతృ వినాశనం
అర్జునస్య ధనుర్థారి
రామస్య ప్రియదర్శనమ్* 🌿
💐 *శ్రీ దుర్గా మాత* 💐 ఆశీస్సులతో సకల శుభాలు కలగాలని మరియు ఆయువు ఆరోగ్య అష్ట ఐశ్వర్యం ఆశీస్తూ మరియు శత్రు పిడ వినాశనం పై *అమ్మ* దయ మీపై మీ కుటుంబ పైన యెల్ల వేళలో ఉండాలని, అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటు.
*విజయదశమి శుభాకాంక్షలు* .
మీ - *రాజు బత్తుల*.