NTR Circle

NTR Circle ntr

07/03/2017
04/02/2017
ఎన్టీఆర్ వలెనే తమిళ అగ్రనటుడు ఎంజీయార్, జయలలితలు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా రాణించడమే కాకుండా...
07/12/2016

ఎన్టీఆర్ వలెనే తమిళ అగ్రనటుడు ఎంజీయార్, జయలలితలు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా రాణించడమే కాకుండా వినూత్న సంక్షేమ పథకాలతో పేదల పాలిటి దేవుళ్ళయ్యారు. అన్న, అమ్మ అని పిలుచుకునేంత ఆత్మీయతను పొందారు. ఎన్టీఆర్ కూడా తమ సినీ సహచరుడు, స్నేహితుడు కావడం వల్ల తెలుగు రాష్ట్రం పట్ల ఒకింత సానుకూలంగా ఉండేవారు ఎంజీయార్. అదే పరంపరను జయలలిత కూడా కొనసాగించారు. నిజానికి తెలుగుగంగ ప్రాజెక్టులో కృష్ణా జలాలను మద్రాసుకు ఇవ్వడమే తప్ప రాయలసీమ ప్రయోజనాలను జోడించలేదు. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి రాష్ట్ర ప్రయోజనాలనూ ప్రాజెక్టుకు జోడించారు. అందుకు ఎంజీయార్ కూడా అభ్యంతరాలు పెట్టకుండా సహకరించారు.
ఆ తర్వాత జయలలిత సైతం చంద్రబాబు నాయుడికి అదే విధంగా సహకరించారు. ఎన్టీఆర్ సరసన గోపాలుడు - భూపాలుడు, చిక్కడు -దొరకడు, బాగ్దాద్ గజదొంగ, కథానాయకుడు, గండికోట రహస్యం, కదలడు- వదలడు, అలీబాబా 40 దొంగలు, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, దేవుడు చేసిన మనుషులు మొదలైన 10 చిత్రాల్లో కథానాయికగా నటించారు జయలలిత.

01/12/2016

Address

Penamaluru
Vijayavada
521139

Telephone

8099971515

Website

Alerts

Be the first to know and let us send you an email when NTR Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category